ఇరాన్ కొత్త అధ్యక్షుడి కోసం ఓటింగ్
- June 18, 2021
టెహ్రాన్: ప్రెసిడెంట్ ఎన్నిక ఇరాన్ దేశంలో జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తున్నారు. జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసి ఈ పోటీలో ముందంజలో వున్నట్లు పలు మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మాజీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ అబ్దోల్ నాజర్ హెమ్మాతి కూడా రేసులో గట్టిగానే పోటీ పడుతున్నారు. మొత్తం 59 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇరాన్ జనాభా 80 మిలియన్లకు పైనే. కాగా, ఇరానియన్ స్టూడెంట్ పోలింగ్ ఏజెన్సీ అంచనా ప్రకారం 42 శాతం మంది మాత్రమే ఓట్లు వేసే అవకాశం వుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







