అపాయింట్మెంట్ ఉంటేనే 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్
- June 18, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే గవర్నమెంట్ సెంటర్స్ కు వెళ్లాలని ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెకండ్ ప్యాకేజీలో భాగంగా 45 ఏళ్లు అంతకుపైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..సెకండ్ ప్యాకేజీలో భాగంగా వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు మొబైల్ యాప్ తారాసూద్ ద్వారాగానీ లేదంటే వెబ్ సైట్ https://t.co/XK0z3FxGuZ?amp=1 లింక్ ద్వారాగానీ సుల్తానేట్‌లోని పలు గవర్నరేట్లలో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇదిలాఉంటే ఫస్ట్ ప్యాకేజీలో భాగంగా ఎంపిక చేసిన ప్రాధాన్య వర్గాల వారు పెద్ద సంఖ్యలో వచ్చి వ్యాక్సిన్ పొందారని ఆరోగ్య శాఖ వివరించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం వారు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







