కొత్త ఉద్యోగాల్ని ప్రకటించిన ఒమన్ డిఫెన్స్ మినిస్ట్రీ
- June 18, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పలు ఉద్యోగ అవకాశాల్ని ప్రకటించింది. మెడికల్ మరియు అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఈ ఉద్యోగాల్ని ప్రకటించడం జరిగింది. రాయల్ ఆర్ముడ్ ఫోర్సెస్ సంబంధిత ఉద్యోగాలివి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, రాయల్ ఆర్ముడ్ ఫోర్సెస్ ఆఫ్ ఒమన్ సహకారంతో ఈ ఉద్యోగాల వివరాల్ని ప్రకటించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పేర్కొంది. మాస్టర్ డిగ్రీ మరియు బ్యాచిలర్ డిగ్రీ (స్పెషలిస్టు డాక్టర్లు, జనరల్ ప్రాక్టీసనర్లు, నర్సింగ్ అధికారులు, మెడికల్ మరియు పారామెడికల్ పొజిషన్స్ కోసం) కలిగినవారు రాయల్ ఆర్ముడ్ పోర్స్ ఆఫ్ ఒమన్ విభాగంలో పనిచేయాల్సి వుంటుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







