వ్యాక్సిన్ పొంది ముంబై చేరుకునే వారికి నో క్వారంటైన్
- June 19, 2021
ముంబై: రెండు డోసలు వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఎయిర్ ఎయిండియా ఎక్స్ ప్రెస్ మరో ఊరట కలిగించే ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఇండియన్ నేషనల్ క్యారియర్ ద్వారా ముంబై చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే..ఇది నేరుగా ముంబై చేరుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. టాన్సిట్ ప్రయాణికులకు ఈ మినహాయింపు ఉండదు. క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందేందుకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ఇతర ఎయిర్ లైన్స్ లో ముంబై చేరుకునే వారు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం పాటు తమ సొంత ఖర్చుతో ఇన్సిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలి. మరో వారం తగిన జాగ్రత్తలతో హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









