ఆగస్ట్ 31 వరకు ప్రవాసీయుల క్షమాభిక్ష గడువు పెంపు
- June 19, 2021
ఒమన్: ఒమన్ లో ఉంటున్న ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న వారు గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆగస్ట్ 31లోగా దేశం విడిచి వెళ్లిన వారికి ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉండవని తెలిపింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారు, సరైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలో ఉంటున్న ప్రవాసీయులు ఈ క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో గానీ, సనద్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







