రక్త దానం చేయండి...నిజమైన హీరోలుగా మారండి
- June 19, 2021
యూఏఈ: FOI ఈవెంట్స్ ఎల్ఎల్సి (సిఎస్ఆర్ యాక్టివిటీ), బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ని నిర్వహిస్తోంది.జూన్ 25న (శుక్రవారం) ఉదయం 08:30 గంటల నుంచి 11:00 గంటల వరకు దుబాయ్ లోని లతీఫా హాస్పిటల్, ఔద్ మెతా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్‌ని https://docs.google.com/forms/d/1Xx9Jdk5tn9UFbdxjtPSQPVAL0tST1zg6URjMyCOlOgE/edit?usp=sharing సంప్రదించాల్సి వుంటుంది.అలాగే రవి (050-5403251),రాజేష్ (055-3749442) నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







