చారిత్రక నిర్మాణంగా 'తాజ్ మహల్'కు 3వ స్థానం
- June 03, 2015
ప్రపంచంలోని అత్యంత గొప్ప చారిత్రక నిర్మాణాల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పాలరాతి అద్భుతం తాజ్ మహల్ మూడో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో పెరూలోని మచ్చుపిచ్చు నిలబడింది. రెండో స్థానంలో కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ దేవాలయం నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ మూడు ప్రాంతాలకు ఆయా ర్యాంకులు కేటాయించారు. పర్యాటకానికి సంబంధించిన ప్రఖ్యాత వెబ్ సైట్ ఒకటి ఈ మేరకు అభిప్రాయ సేకరణ చేసింది. ఏటా తాజ్ మహల్ అద్భుతాన్ని వీక్షించేందుకు ఇరవై నుండి నలభై లక్షల మంది వస్తారు. అందులో విదేశీ పర్యాటకులు రెండు లక్షలకు పైగా ఉంటారని తెలిపింది. తాజ్ మహల్‌ను మొఘల్ రాజు షాజహాన్ నిర్మించారు. అతను తన భార్య ముంతాజ్ పైన ప్రేమతో నిర్మించాడు. ఇది ఆగ్రాలో ఉంది. 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.
తాజా వార్తలు
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!









