మధురై కోర్టు రజనీకాంత్‌కు సమన్లు జారీ చేసింది...
- March 08, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తమిళనాడులోని మధురై కోర్టు సమన్లు జారీ చేసింది. 'లింగ' సినిమా స్క్రిప్టు స్టోరీలైన్ మరో స్క్రిప్టు రచయితకు చెందినదని దాఖలైన పిటిషన్‌కు సంబంధించి జిల్లా అదనపు మున్సిఫ్ కోర్టు రజనీకాంత్‌తో పాటు సినిమా ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేశ్, బి పొన్నుకుమార్, దర్శకుడు కేఎస్ రవికుమార్‌లను, ఫిర్యాదుదారు కేఆర్ రవిరతినమ్లను కోర్టుకు హాజరుకావాల్సిందిగా మంగళవారం సమన్లు పంపింది. కేఆర్ రవిరతినమ్ తన స్క్రిప్టు స్టోరీలైన్‌ను లింగ సినిమాకు వాడుకున్నారని ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









