భారత్ లో కరోనా కేసుల వివరాలు
- June 22, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 42,640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,77,861 కి చేరింది. ఇందులో 2,89,26,038 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 6,62,521 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
ఇక, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 1,167 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,89,302 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 81,839 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 28,87,66,201 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!