నిషేధిత దేశాల్లో 14 రోజులపాటు వలసదారులు వుండరాదు
- June 22, 2021
కువైట్: వ్యాక్సినేషన్ పొందిన రెసిడెంట్స్, ఆగస్ట్ 1 నుంచి తిరిగి కువైట్ రావాలనుకుంటే.. వారు 14 రోజుల పాటు ట్రాన్సిట్ దేశంలో (నిషేధిత జాబితాలో వున్న) వుండకూడదని అధికారులు చెబుతున్నారు. కాగా, వ్యాక్సినేషన్ పొందిన రెసిడెంట్స్, కువైట్ వచ్చే క్రమంలో వారి వెంట నెగెటివ్ పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ తెచ్చుకోవడం తప్నిసరి. విమానం ఎక్కడానికి 72 గంటల ముందుగా ఈ రిజల్ట్ తీసుకోవాలి. అయితే, రెసిడెంట్స్ తాలూకు పిల్లల విషయమై వ్యాక్సినేషన్ సంబంధించి విధి విధానాల్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంకా వెల్లడించాల్సి వుంది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి
- ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం
- ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’ ప్రత్యేక ప్రదర్శన–సినిమా రంగానికి కొత్త దిశ
- గ్లోబల్ సమ్మిట్.. సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!







