పర్యాటకులకు కోవిడ్ వ్యాక్సిన్లను ప్రారంభించిన అబుధాబి
- June 22, 2021
అబుధాబి: విదేశాల నుంచి వచ్చే విజిట్ వీసా కలిగి వున్నవారు, పర్యాటకులు అబుధాబిలో కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే, విజిట్ వీసాల్ని అబుధాబి ఎమిరేట్ మాత్రమే ఇచ్చినవి అయి వుండాలి. వేరే ఎమిరేట్ నుంచి విజిట్ వీసా పొందితే వారికి వ్యాక్సిన్ ఇవ్వబడదు. సెహా అప్లికేషన్ ద్వారా వ్యాక్సిన్ కోసం బుక్ చేసుకోవాల్సి వుంటుంది. యూనిఫైడ్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. సినోఫామ్ లేదా ఫైజర్ వ్యాక్సిన్లలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం వుంది. స్థానిక ఫోన్ నెంబర్ తప్పనిసరి. 800 50 నంబర్ ద్వారా ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







