స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు కానుక
- March 08, 2016
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు కానుక అందించింది. 'ఎస్బీఐ లైఫ్-స్మార్ట్ ఉమెన్ అడ్వాంటేజ్' పేరుతో సరికొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. జీవితకాల పొదుపుతో పాటు మహిళలకు సంబంధించిన వ్యాధులకు ఆరోగ్య బీమా వర్తించేలా దీనిని రూపొందించింది. హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు గర్భధారణ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీనికి 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని ఎస్బీఐ తెలిపింది. దీనిని గోల్డ్, ప్లాటినమ్ పేరుతో రెండు రకాలుగా ఎస్బీఐ అందిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







