ఇండియన్ మిలిటరీ ఎటాచీతో బిడిఎఫ్ చీఫ్
- March 08, 2016
బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, మస్కట్ బేస్డ్ ఇండియన్ మిలిటరీ ఎటాచీ టు బహ్రెయిన్ కల్నల్ హరిహరన్‌ని రిసీవ్ చేసుకున్నారు. ఇండియన్ ఆఫీసర్‌కి స్వాగతం పలికిన బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇరుదేశాల మధ్యా సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరు దేశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలపై ఇరువురూ చర్చించారు. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ కోర్ట్ యాక్టింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ మహమ్మద్ సాద్ మరియు మిలిటరీ కోఆపరేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ షేక్ అహ్మద్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







