ఒమన్: ఫారెన్ ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాలు
- June 24, 2021
ఒమన్: ఓవైపు స్థానిక పౌరులకు ఉపాధి కల్పించేలా ఒమనైజేషన్ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూనే..మరోవైపు విదేశీ పెట్టుబడులు, ప్రవాసీయుల మేథోసంపతిని దేశ ప్రయోజనాలకు వినియోగించుకునేలా ఒమన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫారెన్ ఇన్వెస్టర్లకు, నైపుణ్య రంగాల్లోని వ్యక్తులకు దీర్ఘకాల వీసాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 5, 10 ఏళ్ల గడువుతో లాంగ్ టర్న్ వీసాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఇదిలాఉంటే..ఒమన్ జనాభాలో 42 శాతం ప్రవాసీయులే కావటం విశేషం. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చటంతో సొంతంగా శ్రామికశక్తిని అభివృద్ధి చేసుకునేలా ఒమనైజేషన్ స్కీంను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







