హ్యాపీనెస్ ఈజ్ అవర్ గోల్: షేక్ మొహమ్మద్
- March 08, 2016
ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, సేవలు అన్నీ పాజిటివ్ మరియు హ్యాపీ కమ్యూనిటీ కోసమేనని వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్‌ది యూఏఈ, రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. వ్యక్తుల్లోనూ, కుటుంబాల్లోనూ, సమాజంలోనూ సంతోషాలు నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ సానుకూల దృక్పథాన్ని పెంచి పోషించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హ్యాపీనెస్ అండ్ పోసిటివిటీపై రివ్యూ చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. యూఏఈ కమ్యూనిటీలో హ్యాపీనెస్‌ని లైఫ్ స్టైల్‌గా మార్చాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారాయన. హ్యాపీనెస్‌కి సంబంధించి నేషనల్ ప్లాన్‌లో భాగంగా సైంటిఫిక్ మరియు కల్చరల్ కంటెంట్స్‌కి సంబంధించిన అంశాలను ప్రచురించడం, హ్యాపీనెస్‌పై పుస్తకాల్ని తీసుకురావడం, అలాంటి పుస్తకాల్ని ప్రతి ఒక్కరూ చదివేలా ప్రోత్సహించడం వంటి ముఖ్యమైన అంశాల్ని పొందుపర్చారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







