ఒమన్ తొలి జాతీయ శాటిలైట్ 2024లో ప్రయోగం
- June 26, 2021
ఒమన్: ఒమన్ గ్రూప్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన స్పేస్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ‘ఒమన్ శాట్ 1’ డిజైన్ కోసం టెండరుని ప్రకటించినట్లు వెల్లడించింది. ఒమన్ ఇన్వెస్టిమెంట్ అథారిటీకి సంబంధించిన సంస్థ ఇది. టెండరు ప్రకటనను బయట్టి చూస్తే, పరిస్థితుల అనుకూలతలను బట్టి 2024లో ఈ శాటిలైట్ లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి. దేశానికి సంబంధించి తొలి జాతీయ శాటిలైట్ ఇదే కానుంది.
తాజా వార్తలు
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









