జనసమూహానికి కారణమైన టూరిజం ఫెసిలిటీపై చట్టపరమైన చర్యలు
- June 26, 2021
బహ్రెయిన్: ముహరాక్ ప్రాంతంలోని ఓ టూరిజం ఫెసిలిటీ, జన సమూహం ఏర్పటడానికి కారణమైనందున, ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. హెల్త్ మినిస్ట్రీ పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది.తగిన సమాచారంతో ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా, ఉల్లంఘనను గుర్తించారు.ఇంటీరియర్ మినిస్ట్రీ, బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు.ఓ చోట 15 మంది, మరో చోట 19 మంది గుమికూడి వున్నట్లు గుర్తించారు. మూడు విభాగాలకు చెందిన అధికారులు ఆ సంస్థపై తగిన చర్యలకు ఉపక్రమించారు.కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!







