ఏపీ కరోనా అప్డేట్
- June 26, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.తాజాగా రాష్ట్రంలో 4,147 కేసులు నమోదు అవ్వగా, 38 మరణాలు సంభవించాయి.రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 18,75,622 ఉండగా, ఇందులో 18,16,930 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 46,126 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 12,566 మంది మృతి చెందినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 96,121 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.5,773 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇకపోతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.తూర్పుగోదావరి జిల్లాలో 838, పశ్చిమ గోదావరి జిల్లాలో 571, చిత్తూరు జిల్లాలో 569 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!









