మార్చ్ 23న 'రన్‌'

- March 08, 2016 , by Maagulf
మార్చ్ 23న  'రన్‌'

 సందీప్‌ కిషన్‌, అనీషా అంబ్రాస్‌ జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'రన్‌'. ఈ చిత్రాన్ని మార్చి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నటి అనీషా అంబ్రాస్‌ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏటీవీ రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. సాయి కార్తీక్‌ సంగీతం అందించారు. ఆదర్శ్‌, కాశీ విశ్వనాథ్‌, ప్రవీణ్‌, షకలక శంకర్‌, రామ్‌ప్రసాద్‌, కౌషిక్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com