ఒమన్: రక్త దానం చేయాలంటూ విజ్నప్తి

- June 29, 2021 , by Maagulf
ఒమన్: రక్త దానం చేయాలంటూ విజ్నప్తి

మస్కట్: డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS), రక్తదానం చేయాలంటూ విజ్నప్తి చేసింది. బౌషర్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకు కోసం రక్తదానం చేయాలని పిలుపునిచ్చింది. ‘సెంట్రల్ బలడ్ బ్యాంక్ - బౌషర్’ నిల్వలు తగ్గాయనీ ప్రతి ఒక్కరూ దీన్నొక బాధ్యతగా తీసుకుని, రక్తదానం చేయాలనీ, ప్రతిరోజూ బౌషర్ సెంట్రల్ బ్లడ్ బ్యాంకుకు ద్వారా 100 నుంచి 140 మంది బ్లడ్ డోనర్స్ అవసరమనీ అధికారులు పేర్కొన్నారు.ఈ వాట్సాప్ నంబర్ 94555648 ద్వారా రక్తదానం చేయడానికి మీ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోండి అని ప్రకటించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com