దుబాయ్ ఉన్నత అవార్డుని అందుకున్న లులు హైపర్ మార్కెట్
- June 29, 2021
యూఏఈ: యూఏఈలో ప్రముఖ రిటెయిలర్ లులు హైపర్ మార్కెట్, 27వ ఎడిషన్ ప్రెస్టీజియస్ 2021 బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుని అందుకుంది. దుబాయ్ ఎకానమీ నుంచి ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది వర్చువల్ విధానం ద్వారా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మెరుగైన ధరల విధానం, అత్యద్భుతమైన కమిట్మెంట్ వంటి ఘనతలు సాధించిన నేపథ్యంలో ఈ పురస్కారాన్ని లులు సంస్థ దక్కించుకుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







