ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

- March 09, 2016 , by Maagulf
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

 ఐక్యరాజ్య సమితి సూచన మేరకు పాలస్తీనా మహిళలు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొన్నారు. గాజా నగరంలో వీరంతా ఒక పార్క్ల లో సమావేశమై చేతులతో  బుడగలు పట్టుకొని  ,   అరబిక్ స్త్రీల హక్కుల గురించి బిగ్గరగా చదేవేరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com