కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: ఆరు ఆహార విక్రయ కేంద్రాల పై చర్యలు
- July 03, 2021
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, సీబ్ మార్కెట్లోని ఆరు ఆహార విక్రయ కేంద్రాలకు కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తం 33 తనిఖీల్ని మస్కట్ మునిసిపాలిటీ, సీబ్ ప్రాంతంలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరు విక్రయ కేంద్రాల్లో ఉల్లంఘనల్ని గుర్తించి నోటీసులు జారీ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







