వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్: డ్రగ్ టెస్ట్ కోసం ఎంపీ ప్రతిపాదన
- July 03, 2021
కువైట్: పార్లమెంటేరియన్ ముహన్నద్ అల్ సాయెర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇంటీరియర్ మరియు జస్టిస్ ముందు ఓ ప్రతిపాదన వుంచారు.వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్ సందర్భంగా డ్రగ్ టెస్ట్ నిర్వహించేలా నిబంధనలు తీసుకురావాలన్నది ఆ ప్రతిపాదన సారాంశం.గత పదేళ్ళలో డ్రగ్ కేసులు 17,000 దాటాయి.కఠినమైన నిబంధనల ద్వారానే ఈ కేసుల సంఖ్య తగ్గించగలమని ఎంపీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







