అనుమతి లేకుండా వుడ్ కటింగ్: పలువరి అరెస్ట్

- July 03, 2021 , by Maagulf
అనుమతి లేకుండా వుడ్ కటింగ్: పలువరి అరెస్ట్

మస్కట్:ఎన్విరాన్మెంట్ అథారిటీ, పలువురు వ్యక్తుల్ని వుడ్ కటింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది.అనుమతి లేకుండా నిందితులు వుడ్ కటింగ్‌కి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.బురైమీ గవర్నరేట్ ఎన్విరాన్మెంట్ డిపార్టుమెంట్ నిందితుల్ని అదుపులోకి తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com