కోవిడ్ 19: మోస్ట్ వ్యాక్సినేటెడ్ దేశంగా యూఏఈ
- July 05, 2021
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ‘వరల్డ్స్ మోస్ట్ వ్యాక్సినేటెడ్ కంట్రీ’గా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. మొత్తం 15.5 మిలియన్ డోసుల్ని ఇప్పటిదాకా యూఏఈలో పంపిణీ చేశారు. బ్లూంబర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ఈ విషయాల్ని వెల్లడించింది. నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ద్వారా యూఏఈ జనాభాలో 72.1 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







