కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 300 మందికి పైగా కోవిడ్ రోగులకు జైలు, జరీమానా

- July 05, 2021 , by Maagulf
కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 300 మందికి పైగా కోవిడ్ రోగులకు జైలు, జరీమానా

సౌదీ అరేబియా: 300 మందికి పైగా కోవిడ్ పేషెంట్లకు 200,000 రియాల్స్ జరీమానా విధించడం జరిగింది. వీరిలో కొందరికి రెండేళ్ళ జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. ఐసోలేషన్ మరియు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు వీరిపై కేసులు నమోదు చేయబడ్డాయి. మొత్తం 335 మందిపై కేసులు నమోదయ్యాయి. ఐదు రీజియన్లు తబుక్ (23), హయిల్ (5), ఈస్టర్న్ రీజియన్ (200), మదీనా (16) మరియు మక్కా (91) రీజియన్లలో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com