అల్ట్రా పెట్రోల్ ధర 10 ఫిల్స్ పెరుగుదల
- July 05, 2021
కువైట్: అల్ట్రా (98 ఆక్టేన్) గ్యాసోలైన్ ధర దేశంలోని పెట్రోల్ స్టేషన్లలో 165 ఫిల్స్ నుంచి 175 ఫిల్స్ వరకు పెంచడం జరిగింది. జులై 7 నుంచి కొత్త ధర అమల్లోకి వస్తుంది. ఇతర పెట్రోల్ రకాలకు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 91 ఆక్టేన్ గ్యాసోలైన్ ధర 85 ఫిల్స్, సూపర్ లేదా 95 ఆక్టేన్ గ్యాసోలైన్ ధర 105 ఫిల్స్ వుంటుంది. నెలవారీ సగటు అల్ట్రా 98 గ్యాసోలైన్ దేశంలో 4.5 మిలియన్ లీటర్ల వరకు వినియోగం వుంది గత జూన్ నెలలో. స్పెషల్ మరియు ప్రీమియం గ్యాసోలైన్ 360 మిలియన్ లీటర్ల వరకు వినియోగం జరుగుతుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







