కేబినెట్ విస్తరణ..కొత్త మంత్రుల వివరాలు…
- July 07, 2021
న్యూ ఢిల్లీ : కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ పూర్తి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ… సుదీర్ఘ కసరత్తు తర్వాత కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న మంత్రుల జాబితా విడుదల చేశారు.. కొందరు పాత మంత్రులతో రాజీనామా చేయించగా.. మరికొందరికి ప్రమోషన్లు, శాఖల మార్పు ఉండబోతోంది.. కేబినెట్లోకి ఎవరెవర్ని తీసుకుంటారన్నది అత్యంత గోప్యంగా ఉంచినా.. చివరకు ఓ జాబితా మాత్రం విడుదలైంది.. ఆ జాబితా ప్రకారం నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కించుకున్నవారి పేర్లను పరిశీలిస్తే…
1.నారాయణ రాణే
2.సర్బానంద్ సోనోవాలా
3.వీరేంద్ర కుమార్
4.జ్యోతిరాదిత్య సింధియా
5.రామచంద్ర ప్రసాద్ సింగ్
6.కిరణ్ రిజిజు
7.రాజ్ కుమార్ సింగ్
8.భూపేందర్ యాదవ్
9.అశ్విని వైష్ణవ్
10.పశుపతి కుమార్ పరస్
11.హర్దీప్ సింగ్ పూరి
12.మన్సుఖ్ మాండవ్య
13.పురుషోత్తం రూపాలా
14.జి. కిషన్ రెడ్డి
15.అనురాగ్ ఠాకూర్
16.పంకజ్ చౌధురి
17.అనుప్రియ పటేల్
18.సత్యపాల్ సింగ్
19.రాజీవ్ చంద్రశేఖర్
20.శోభా కరంద్లాజే
21.భానుప్రతాప్ సింగ్ వర్మ
22.దర్శన విక్రమ్ జర్దోశ్
23.మీనాక్షి లేఖి
24.అన్నపూర్ణా దేవి
25.నారాయణ స్వామి
26.కౌశల్ కిశోర్
27.అజయ్ భట్
28.బీఎల్ వర్మ
29.అజయ్ కుమార్
30.చౌహాన్ దేవ్
31.భగవత్ ఖుబా
32.కపిల్ పాటిల్
33.ప్రతిమా బౌమిక్
34.భగవత్ కృష్ణారావు
35.సుభాష్ సర్కార్
36.రాజ్‌కుమార్ సింగ్
37.భారతీ పవార్
38.బిశ్వేశ్వర్
39.సంతాన్ ఠాకూర్
40.మహేంద్ర భాయ్
41.జాన్ బర్లా
42.మురుగన్
43.నిశిత్ ప్రామాణిక్ చోటు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







