భారత్ లో కరోనా కేసుల వివరాలు
- July 09, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో భారత్ లో 43,393 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950 కి చేరింది.ఇందులో 2,98,88,284 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,58,727 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 911 మంది మృతి చెందారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,05,939 మంది కరోనాతో మృతి చెందారు.ఒక్క రోజులో దేశంలో 44,459 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇప్పటి వరకు దేశంలో 36,89,91,222 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







