60,000 మంది డొమెస్టిక్ యాత్రీకుల్ని హజ్ కోసం ఎంపిక చేసిన సౌదీ అరేబియా

- July 09, 2021 , by Maagulf
60,000 మంది డొమెస్టిక్ యాత్రీకుల్ని హజ్ కోసం ఎంపిక చేసిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: 60,000 డొమెస్టిక్ యాత్రీకులకు ఈ ఏడాది హజ్ సీజన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 13 నుంచి తమ పౌరులకు రిజిస్ట్రేషన్ ప్రారంభించింది సౌదీ అరేబియా. హెల్త్ మరియు రెగ్యులేటరీ పరిమితులకు లోబడి ఈ ఏడాది హజ్ సీజన్ కోసం అనుమతిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com