జులై 19న అరాఫత్, 20న ఈద్ అల్-అధా..సౌదీ స్పష్టత
- July 10, 2021
సౌదీ: జులై 19 సోమవారం రోజున అరాఫత్, జులై 20 మంగళవారం రోజున ఈద్ అల్-అధా మొదటి రోజని సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ప్రకటించింది. కింగ్డమ్ లో ధు అల్-హిజాజ్ నెలవంక కనిపించకపోవడంతో ఉన్నత న్యాయస్థానం ఈ ప్రకటన వెలువరించింది. సుప్రీం ప్రకటన ప్రకారం జూలై 18న హజ్ యాత్ర (ధు అల్-హిజ్జా 8) ప్రారంభమవుతుంది. జూలై 22 తో (ధు అల్-హిజ్జా 12) ముగుస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







