తారు కంటైనర్‌లో 25,000 పోగాకు ప్యాకేట్ల పట్టివేత
- July 10, 2021
కువైట్: చూయింగ్ పోగాకు ప్యాకెట్ల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని బట్టబయలు చేశారు కువైట్ కస్టమ్స్ అధికారులు. అనుమానం రాకుండా తారు కంటైనర్‌లో చూయింగ్ టోబాకోను దాచి కువైట్‌లోకి అక్రమంగా రవాణా చేయాలన్నది స్మగ్లర్ల ప్లాన్. కానీ, సుయిబా ఒడరేవులో కస్టమ్స్ అధికారులు కంటైనర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయటంతో అసలు గుట్టు బయటపడింది. 40 అడుగుల కంటైనర్ లో దాదాపు 25,000 చూయింగ్ టొబాకో ప్యాకెట్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన కంటైనర్ భారత్ నుంచి దుబాయ్ జెబెల్ అలి ఒడరేవు మీదుగా కువైట్ చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్







