షార్జా కార్ ఏజెన్సీల ద్వారా వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్
- July 10, 2021
యూఏఈ: షార్జా పోలీస్, కొత్త వెహికిల్ లైసెన్సింగ్ మరియు రిజిస్ట్రేషన్ సేవను షర్జాలోని కార్ ఏజెన్సీల దవ్ారా ప్రారంభించడం జరిగింది. వెహికిల్స్ మరియు డ్రైవర్స్ లైసెన్సింగ్ డిపార్టుమెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఖాలిద్ మొహమ్మద్ అల్ కాయి మాట్లాడుతూ, వ్యక్తులు అలాగే కంపెనీలు.. సర్వీస్ సెంటర్లకు రిఫర్ చేయకుండానే వాహనాల్ని రిజిస్టర్ చేసుకునేందుకు అధీకృత ఏజెన్సీలను డిపార్టుమెంట్ కలిగి వుందని చెప్పారు. ఫెడరల్ లైసెన్సింగ్ ప్రోగ్రాంను మినిస్ట్రీ వెబ్ సైటు దద్వారా సంప్రదించవచ్చు. వాహన లైసెన్సింగ్ ప్రక్రియను ఈ కొత్త విధానం సులభతరం చేస్తుంది. వాహన ఇన్స్యూరెన్స్, మార్టగేజ్ మరియు సాంకేతిక తనిఖీ వంటి సర్వీసుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. కార్ ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా వర్క్ షాపులను నిర్వహించారు. కార్ ఏజెన్సీల ప్రతినిథులు ఈ సేవ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







