జులై 20న ఈద్ అల్ అధా
- July 11, 2021
ఒమన్: చంద్ర గమనానుసారంగా ఈద్ అల్ అధా తేదిని ఖరారు చేశారు ఒమన్ అధికారులు. శనివారం రోజున జుల్ హిజ్జా చంద్రుడిని చూసినట్లు చంద్ర గమన పరిశీలన కమిటీ నిర్ధారించారు. దీంతో జులై 11(ఆదివారం) జుల్ హిజ్జా తొలి రోజుగా ప్రకటించింది కమిటీ. జులై 20న ఈద్ అల్ అధా అని ఖరారు చేసింది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







