200ML కంటే తక్కువ పరిమాణం ఉన్న వాటర్ బాటిల్స్ బ్యాన్
- July 11, 2021
బహ్రెయిన్: వాటర్ బాటిల్స్ అమ్మకాలపై బహ్రెయిన్ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. కింగ్డమ్ వ్యాప్తంగా ఇక నుంచి 200 మిల్లీ లీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే వాటర్ బ్యాటిల్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 200 మిల్లీ లీటర్ల కంటే తక్కువగా ఉండే వాటర్ బాటిల్స్ తయారీ, దిగుమతి, అమ్మకాలు జరపొద్దని ఆదేశించింది. ఆదేశాలు జారీ అయిన నాటి నుంచి 6 నెలల వరకు నిషేధం అమలులో ఉంటుందని పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖలోని కార్యదర్శి హోదా అధికారులు పకడ్బందీగా నిషేధం అమలు అయ్యేలా పర్యవేక్షిస్తారు. అయితే...దేశీయంగా అమ్మకాలపై నిషేధం ఉన్నా..ఎగుమతి చేసేందుకు మాత్రం అనుమతిస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







