24 గంటల పాటు కోవిడ్ టెస్ట్..కొత్త సెంటర్ ప్రారంభం
- July 11, 2021
దుబాయ్: 24 గంటల పాటు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా కొత్త సెంటర్ ను ప్రారంభించింది దుబాయ్ ఆరోగ్య శాఖ. కుసైస్లోని డ్రైవ్-త్రూ కోవిడ్ టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.దీంతో రోజులో ఏ సమయంలోనైనా కోవిడ్ శాంపిల్స్ ఇవ్వొచ్చు. అల్ నహ్దా సెంటర్ లో ప్రతి ఆర్టీ పీసీఆర్ పరీక్షకు Dh110 చెల్లించాల్సి ఉంటుంది. శాంపిల్స్ తీసుకున్న 12 నుండి 24 గంటలలోపు ఫలితాలు వస్తాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







