24 గంటల పాటు కోవిడ్ టెస్ట్..కొత్త సెంటర్ ప్రారంభం

- July 11, 2021 , by Maagulf
24 గంటల పాటు కోవిడ్ టెస్ట్..కొత్త సెంటర్ ప్రారంభం

దుబాయ్: 24 గంటల పాటు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా కొత్త సెంటర్ ను ప్రారంభించింది దుబాయ్ ఆరోగ్య శాఖ. కుసైస్‌లోని డ్రైవ్-త్రూ కోవిడ్ టెస్ట్ సెంటర్  ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.దీంతో రోజులో ఏ సమయంలోనైనా కోవిడ్ శాంపిల్స్ ఇవ్వొచ్చు. అల్ నహ్దా సెంటర్ లో ప్రతి ఆర్టీ పీసీఆర్ పరీక్షకు Dh110 చెల్లించాల్సి ఉంటుంది. శాంపిల్స్ తీసుకున్న 12 నుండి 24 గంటలలోపు ఫలితాలు వస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com