ఈద్ అల్ అదా: నాలుగు రోజుల సెలవు
- July 11, 2021
యూఏఈ:సివిల్ సర్వీస్ కమిషన్, అన్ని మినిస్ట్రీలు అలాగే గవర్నమెంట్ ఏజెన్సీలకు నాలుగు రోజులపాటు (సోమవారం జులై 19 నుంచి గురువారం 22 జులై వరకు) సెలవు దినాలని వెల్లడించింది.ఈద్ అల్ అదా నేపథ్యంలో ఈ సెలవుల్ని ప్రకటించారు.తిరిగి ఆదివారం జులై 25 నుంచి అధికారిక వర్కింగ్ అవర్స్ యధాతథంగా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







