బహ్రెయిన్ లో నేడు చెదురుమదురుగా వర్షాలు వాతావరణ డైరెక్టరేట్ హెచ్చరిక
- March 10, 2016
వానలు వీడక పోవడంతో ఎడారులు తడిచి తటాకాలుగా మారుతున్నాయి. బహ్రెయిన్ రాజ్యం లో బుధవారం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై చెదురుమదురుగా ఉరుములు మెరుపు లతో వర్షాలు కురిశాయి ఈ అనుభవం స్థానికులు మరవకముందే గురువారం ( నేడు ) సైతం మబ్బులు అలుముకొని తేమతో కూడిన ఆర్ద్ర వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ డైరెక్టరేట్ అంచనా వేస్తూ తాజాగా హెచ్చరించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







