ఈద్ అల్ అధాకు 9 రోజుల సెలవులు
- July 13, 2021
కువైట్: ఈద్ అల్-అధాకు 9 రోజుల సెలవు ప్రకటించాలని మంత్రుల మండలి నిర్ణయించింది. మంత్రుల మండలి ఈ నెల 18వ(ఆదివారం) తేదీని రెస్ట్ డేగా నిర్ణయించింది. శనివారం అధికారిక సెలవురోజుగా పరిగణించనుంది. ఓవరాల్ ఈద్ అల్ అధా సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నెల 16(శుక్రవారం) నుండి 24 (శనివారం) వరకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ ఆఫీసులు 25న తిరిగి ప్రారంభమవుతాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







