మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే మీ సేవలో ఫిర్యాదు చేయాలి: సిపి అంజనీ కుమార్
- July 13, 2021
హైదరాబాద్: మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. మీ సేవ, హాక్ ఐ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఫోన్లు రికవరీ చేసిన అనంతరం వెంటనే బాధితులకు సమాచారం ఇస్తామన్నారు. ధ్రువీకరణపత్రాలు కోల్పోతే మీ సేవలో దరఖాస్తు చేయాలని చెప్పారు. ఇతర దేశాల వీడియోలను హైదరాబాద్లో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







