2 మిలియన్ బ్యాగుల నార్కోటిక్స్ సీజ్
- July 13, 2021
కువైట్: కువైట్ కస్టమ్స్ 2.220 మిలియన్ల బ్యాగుల నార్కోటిక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. షువైక్ పోర్టులో వీటిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మూడు కంటెయినర్లలో మూడు నెలలుగా ఇవి వుండిపోయాయి. మొదటి కంటెయినర్ 111,000 బ్యాగుల నార్కోటిక్ సబ్‌స్టాన్స్ పాన్, రెండోది 109 బ్యాగులు, మూడోది 2 మిలియన్ బ్యాగులు కలిగి వుందని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







