ఎటిసలాట్ కు నూతన సి.ఇ.ఓ. నియామకం

- March 10, 2016 , by Maagulf
ఎటిసలాట్ కు  నూతన సి.ఇ.ఓ. నియామకం

ఎటిసలాట్ కు  నూతన సి.ఇ.ఓ. నియామకం జరిగింది. జూన్ చివరి నాటికి  ఎటిసలాట్ సమూహంను పునిర్మాణం చేయనున్నారు. అబూ ధాబీ జాబితాలో ఎటిసలాట్ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా హాతెమ్ దోవిదర్  నియమించినట్లు టెలికాం ఆపరేటర్ కూడలి  ద్వారా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బాధ్యతల నుండి విడిచి వెళ్ళిపోయిన సీఈఓ అహ్మద్ జుల్ఫార్ తన వ్యక్తిగత కారణాల వలన  రాజీనామా చేసినట్లు ఎటిసలాట్ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ పునర్నిర్మాణ ఆలోచనలను  విశదీకరించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com