వర్ష అంతరాయాల తర్వాత...సాధారణ స్థితికి చేరుకున్న యుఏఈ
- March 10, 2016
" గండం గడిచి...పిండం బైట పడినట్లుగా.. " బుధవారం వరుకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు కాస్తంత తెరిపి ఇవ్వడంతో యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో ప్రజల జీవనం తిరిగి యధాస్థానానికి చేరుకొంది. వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ జాతీయ కేంద్రం తెలిపిన సమాచారం మేరకు యుఎఇ లో రాబోయే రెండు రోజులలో వాతావరణ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం .... అస్థిరత పరిస్థితులు అధిక మొత్తంలో మేఘాలు ఆవరించి ఉంటాయి. చిరు జల్లులతో కూడిన వర్షం చెల్లాచెదురుగా పడే అవకాశం ఉంది. కారుమేఘాలు మహోన్నతంగా మారి, ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల కు తరలడంతో క్రమక్రమంగా బలహీనపదే అవకాశాలు ఎక్కువ . సాపేక్ష ఆర్ద్రత గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లో రాత్రి మరియు ఉదయాన్నే పెరుగుతుందని వివరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







