ఈద్ అల్ అధా సెలవు రోజులు ఖరారు
- July 14, 2021
బహ్రెయిన్: అరాఫా, ఈద్ అల్-అధా సందర్భంగా సెలవు రోజులను ఖరారు చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం.ఈ మేరకు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఉత్తర్వ్యులు జారీ చేశారు. సర్క్యులర్ ఆదేశాల ప్రకారం అరాఫా రోజున మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు మూసివేయబడతాయి. అలాగే ఈద్ అల్-అధా సందర్భంగా ఈ నెల 19 నుంచి 22 వరకు సెలవు రోజులుగా బహ్రెయిన్ ఖరారు చేసింది.
తాజా వార్తలు
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి







