ట్రాఫిక్ రిపోర్ట్స్, నేరాలపై ప్రతిస్పందించే సమయాన్ని తగ్గించే కొత్త డ్రోన్ విధానం
- July 14, 2021
దుబాయ్: కొత్త డ్రోన్ లాంఛింగ్ వేదిక ద్వారా క్రిమినల్, అలాగే ట్రాఫిక్ రిపోర్టుల పట్ల స్పందించే సమయం తగ్గుతుందని దుబాయ్ రూలర్ చెప్పారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, అలాగే ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బీన్ రషీద్ అల్ మక్తౌమ్ డ్రోన్ బాక్స్ వేదిక ప్రారంభాన్ని ప్రకటించారు. ఎక్స్పో 2020లో దీన్ని పరిచయం చేస్తారు. ఎమిరేట్ వ్యాప్తంగా ఈ డ్రోన్ల విధానం ద్వారా క్రిమినల్ మరియు ట్రాఫిక్ రిపోర్టులపై ప్రతిస్పందన సమయం 4.4 నిముషాల నుండి 1 నిముషానికి తగ్గిపోతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







