డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం
- July 14, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దేశంలోకి అక్రమంగా డ్రగ్స్‌ని స్మగుల్ చేస్తుండగా ఆ యత్నాన్ని అడ్డుకున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కంబాటింగ్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్, దోఫార్ గవర్నరేట్ పోలీసుతో కలిసి స్మగ్లింగ్ ఆపరేషన్ గుట్టు రట్టు చేశాయి. 1800కి పైగా ప్యాకేజీల నార్కోటిక్స్ స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







