బస్సులో ఊపిరి ఆడక చిన్నారి మృతి
- July 14, 2021
యుఏఈ: ఓ చిన్నారి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయిన ఘటన అజ్మన్లో జరిగింది. చిన్నారిని నిర్లక్ష్యపూరితంగా బస్సులో విడిచి పెట్టినట్లు తేలింది. చిన్నారి వయసు 3 సంవత్సరాల 8 నెలలు. చిన్నారి నిద్రపోతుండగా, 4 గంటల పాటు బస్సులో వదిలేశారనీ అధికారులు తెలిపారు. బస్సు సూపర్ వైజర్ని నిందితుడిగా పోలీసులు తేల్చారు. బాలుడిని అరబ్ జాతీయుడిగా గుర్తించారు. బస్సు ఓ టాలెంట్ డెవలప్మెంట్ సెంటర్కి చెందినదని పోలీసులు తెలిపారు. ఆ సెంటర్ కమర్షియల్ లైసెన్స్ ఏడాది క్రితమే గడువు తీరిపోయింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







