ఈద్ అల్ అధా 4 రోజులు ఫ్రీ పార్కింగ్
- July 14, 2021
దుబాయ్: ఈద్ అల్ అధా పురస్కరించుకొని పబ్లిక్ పార్కింగ్ లో ఉచిత పార్కింగ్ వెసులుబాటు కల్పించారు అధికారులు. ఈద్ అల్ అధా నాలుగు రోజుల పాటు పబ్లిక్ పార్కింగ్ లో ఎలాంటి ఫీజు చెల్లించకుండానే వాహనాలు పార్క్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలోని తమ అధికారిక అకౌంట్ ద్వారా వెల్లడించారు. జులై 19 నుంచి 22 వరకు ఉచితంగానే వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. మల్టీ-లెవల్ పార్కింగ్ టెర్మినల్స్ కు ఉచిత పార్కింగ్ లేదు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







